Turmeric Water and Milk: పసుపు పాలు లేదా నీరు? ఏది ఎక్కువ ఆరోగ్యకరం?
పసుపు నీరు, పాలతో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. శరీరంలో ఏదైనా రకమైన వాపు ఉంటే.. పసుపును ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు. పసుపు నీరు, పాలు తాగడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లో వెళ్లండి.