పాకిస్తాన్ వాడింది చైనా మిస్సైల్స్, టర్కీ డ్రోన్లు.. సాక్ష్యాలు ఇవే!
భారత్‌పై పాకిస్తాన్ జరిపిన దాడులను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ తిప్పికొట్టింది. ఇండియన్ ఆర్మీ వాటిని పరిశీలించి అవి చైనా, టర్కీకి చెందినవిగా గుర్తించారు. చైనా PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి శిథిలాలను ఆర్మీ సాక్ష్యాలతో మీడియా ముందు పెట్టింది.