Tulsi Leaves: చిన్న ఆకుతో ముఖంపై ముడతలన్నీ మాయం..మెరవడం ఖాయం
తులసి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెరిసే చర్మం కోసం తులసిని వాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. తులసిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలు, మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి. తులసి ఆకుల ఫేస్ ప్యాక్ ఎలా వాడలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
/rtv/media/media_files/2025/03/05/fS9FRh0ZQWurvJRnR3h2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/face-are-gone-with-Tulsi-leaves-glow-and-wrinkles-jpg.webp)