Vastu Tips : తులసి దగ్గర ఈ 6 వస్తువులను ఎప్పుడూ ఉంచొద్దు...జాగ్రత్త!
శుభ్రం చేసే వస్తువులను తులసి దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. తుడుపుకర్ర, చీపురు, వైపర్ లాంటివి తులసి దగ్గర ఉండకూడదు. మీరు తులసి దగ్గర ఈ వస్తువులను ఉంచినట్లయితే, సానుకూలత కాదు, ప్రతికూలత ఇంట్లోకి ప్రవేశిస్తుంది.