AI Music Video: అబ్బా భలే ఉంది..ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం AI-జనరేటెడ్ పాట
భారతీయ సినీ చరిత్రలో తొలిసారి AI-జనరేటెడ్ పాటను చిత్రీకరించారు. సాన్వీ మేఘన, హర్ష రోషన్, నిహాల్ కోదాటి నటించిన 'టక్ టక్ ' చిత్రంలో AI- టెక్నాలజీ ఉపయోగించి పాటను షూట్ చేశారు. ఈ చిత్రం మార్చి 21న విడుదల కానుండగా.. ప్రస్తుతం AI-పాట నెట్టింట వైరల్ గా మారింది.