లైఫ్ స్టైల్Tuesday Tips : మంగళవారం ఇలా చేస్తే...దుర్గమాత అదృష్టాన్ని ప్రసాదిస్తుంది..!! హిందూమతంలో ఏడు రోజుల్లో ఒక్కోరోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు. సోమవారం మహాశివుడిని పూజిస్తే...మంగళవారం ఆంజనేయస్వామిని పూజిస్తాయి. అయితే నవరాత్రుల్లోని తొమ్మిదిరోజుల్లో దుర్గమాత తొమ్మిది అవతరాల్లో భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రుల్లో వచ్చే మంగళవారం దుర్గామాతకు ఎంతో ముఖ్యమైంది. మంగళవారం నాడు దుర్గమాతను పూజిస్తే..ఏళ్లతరబడి వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు. By Bhoomi 16 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn