TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నెలకు రూ.1.50 లక్షల వేతనం.. ఇలా అప్లై చేసుకోండి..!!
టీటీడీ భారీ రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టీటీడీ ఆధ్వర్యంలోని డిగ్రీ కాలేజీలు, ఓరియంటల్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 78 పోస్టులకు రిక్రూట్ జరగనుంది.