TTD: ఉద్యోగులకు గుడ్ న్యూస్..టీటీడీ కీలక నిర్ణయం..!
టీటీడీ పాలకమండలి గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో పని చేస్తున్న 9వేల అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి జీతాలు పెంచుతున్నట్లు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. అటవీ కార్మికుల జీతాలు కూడా పెంచుతామని చెప్పారు.
/rtv/media/media_files/2025/01/31/SYsxAwPEUvxCCYboLcDW.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ttd-2-jpg.webp)