TTD : తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. నేటి నుంచి ఆర్జిత సేవల కోటా టికెట్ల విడుదల..!
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. స్వామివారి సేవకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ మంగళవారం నుంచి విడుదల చేయనున్నట్లు టీటీడీ వివరించింది.