TSRTC: శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త.. టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు!
శబరిమలకు వెళ్లే వారి కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ బస్సులను రాష్ట్రంలో జనవరి 5 నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం రూ.13,600 లతో ఈ ట్రిప్ కి వెళ్లి రావొచ్చని వారు తెలిపారు.