TSPSC: తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. లిస్ట్ రిలీజ్!
తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. రిజర్వేషన్ల వారీగా పోస్టుల కేటాయింపునకు సంబంధించి టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. మహిళలకు జీవో నెంబర్ 3 ప్రకారం హారిజాంటల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.