TGSP: బెటాలియన్ కానిస్టేబుళ్లకు మరో షాక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ సెక్యూరిటీ నుంచి బెటాలియన్ కానిస్టేబుళ్లను తొలగించింది. ఇకనుంచి సెక్రటేరియట్లో ఎస్పీఎఫ్ పోలీసులు గస్తీ కాయనున్నారు.