JOBS: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ షాక్.. మరో ఎగ్జామ్ వాయిదా!
తెలంగాణ నిరుద్యోగులకు మరో బ్యాడ్ న్యూస్. కెమిస్ట్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు TS GENCO అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల కారణంగా వాయిదా వేశామని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది.
/rtv/media/media_files/80rsPHnIl9SSB5bJqX01.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Students-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TS-Transco-jpg.webp)