True Caller: ట్రూ కాలర్‌తో బ్యాంక్ ఖాతాలకు ముప్పు నిజమేనా?.. నిపుణులు చెబుతున్న వాస్తవాలు
స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికీ ట్రూ కాలర్ గురించి తెలిసే ఉంటుంది. ఈ యాప్‌తో మనకు ఫోన్ చేసిన వ్యక్తులు ఎవరో తెలుసుకోవడం చాలా సులువు. అయితే ఈ యాప్ గురించి కొన్ని విషయాలు జాగ్రత్త అంటూన్నారు నిపుణులు.