స్పోర్ట్స్BCCI : టీమిండియా మహిళా జట్టుకు బీసీసీఐ భారీ నజరానా టీమిండియా మహిళా జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జట్టు సభ్యులు, కోచ్ సూషిన్ అల్ ఖదీర్ సహా ఇతర సహాయక సిబ్బందికి రూ. 5 కోట్ల రివార్డును తాజాగా ప్రకటించింది. వరుసగా రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచకప్ సాధించినందుకు అభినందనలు తెలిపింది. By Krishna 02 Feb 2025 20:36 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Trisha Gongadi : తండ్రి కల కోసం క్రికెట్ లోకి .. భారత్కు వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన తెలంగాణ అమ్మాయి! త్రిష 2005 డిసెంబరు 15న తెలంగాణ లోని భద్రాచలంలో జన్మించింది. ఈమె తండ్రి రాంరెడ్డి. ఈయనకు త్రిష ఒక్కతే కూతురు. చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టమున్న రాంరెడ్డికి త్రిషకు కూడా అదేరంగంలో ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకుని ఈ దిశగా ప్రోత్సహించారు. By Krishna 02 Feb 2025 15:44 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn