Triple Talaq : వాట్సప్ లో త్రిపుల్ తలాక్.. భర్తకు బిగ్ షాక్ ఇచ్చిన భార్య!
ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. కేఆర్కే కాలనీకి చెందిన జాస్మీన్ తన భర్త అబ్దుల్ అతిక్తో గొడవల వల్ల దూరంగా ఉంటుంది. పోషణ ఖర్చులు చెల్లించకుండా టార్చర్ చేసిన అతిక్.. ప్రశ్నిస్తే వాట్సప్ లో త్రిపుల్ తలాక్ చెప్పాడంటూ కేసు పెట్టింది.