Telangana : తెలంగాణలో దారుణం.. పొలం పనికి రావడం లేదని గిరిజన మహిళ ప్రైవేట్ పార్ట్స్ పై..
తెలంగాణలో దారుణం వెలుగు చూసింది. నాగర్కర్నూల్ జిల్లాలో మొల చింతపల్లి గ్రామంలో పొలం పనికి రావడం లేదని 27 ఏళ్ల గిరిజన మహిళను సొంత కుటుంబ సభ్యులే ఆమె బట్టలు విప్పి, ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేస్తూ 12 రోజులు ఇంట్లో బంధించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.