Kerala : 42 గంటల పాటు హాస్పిటల్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన రోగి.. అక్కడే మలమూత్రాలు చేసి!
రవిచంద్రన్ నాయర్ అనే రోగి ఆస్పత్రి లిఫ్ట్‌లో 42 గంటలపాటు ఇరుక్కుపోయిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. హెల్ప్ లైన్‌కు ట్రై చేసిన స్పందించకపోవడంతో రెండు రోజులు అందులోనే మలమూత్రాలు చేశాడు. చివరికి లిఫ్ట్ మెకానిక్ ఆయన ప్రాణాలు కాపాడారు.
/rtv/media/media_files/2025/03/01/QS2txJB5HYf5gpXK5pXe.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-35-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/teacher.jpg)