Trance of OMI: ‘OG’ నుంచి పవర్ఫుల్ సాంగ్ రిలీజ్.. 'ట్రాన్స్ ఆఫ్ OMI' విన్నారా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “ఓజీ” నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ OMI’ అనే పాటను విడుదల చేశారు. జపాన్ లిరిక్స్‌తో థమన్ ఇచ్చిన సంగీతం అభిమానులను ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కి సంబంధించి ప్రతి అప్డేట్కి భారీ స్పందన వస్తోంది.