సినిమాHeroins Fitness: నాజూగ్గా ఉండాలంటే..లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. సినిమా హీరోయిన్లు అంటే నాజూగ్గా, అందంగా ఉండాల్సిందే. దీని కోసం వాళ్ళు సంపాదించిన దాంట్లో సగం ఖర్చు పెడతారు అంటే అతిశయోక్తి కాదేమో. ఫుడ్, జిమ్ ట్రైనర్లు, సర్జరీలు ఇలా పడని కష్టం అంటూ ఉండదు. హీరోయిన్ల జిమ్ ట్రైనర్ల శాలరీ..సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ జీతంతో సమానంగా ఉంటుంది. By Manogna alamuru 08 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn