TG Crime: అయ్యో పాపం.. ట్రాక్టర్లో ఇరుక్కొని రైతు మృతి
యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ఇంజిన్‌పైకి లేచింది. నాగలి మధ్య ఇరుక్కొని రైతు పెద్దగోని నర్సింహ(54) అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.