Raja Saab: 'రాజాసాబ్' చూసి నాగ్ అశ్విన్, సందీప్ వంగా రియాక్షన్ ఇదే.. డైరెక్టర్ మారుతి షాకింగ్ కామెంట్స్!
ప్రభాస్ ‘రాజా సాబ్’ విజయంతో మారుతి సాదా సీదా హారర్ కాకుండా ఫాంటసీ, సైకాలజీ అంశాలతో సినిమా చేయడం నేర్చుకున్నానని చెప్పారు. పెద్ద స్టార్తోనూ మంచి సినిమా చేయగలనని ప్రూవ్ చేసుకున్నానని, అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.
/rtv/media/media_files/2026/01/27/prabhas-spirit-2026-01-27-07-23-19.jpg)
/rtv/media/media_files/2026/01/13/raja-saab-2026-01-13-20-51-03.jpg)