Top 5 Bikes : బైక్ కొనే ప్లాన్లో ఉన్నారా బ్రో...టాప్ -5 బైక్స్ ఇవే...!!
మీరు టూవీలర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా. టాప్ 5 మోడళ్లను పరిశీలిస్తే ఇందులో హీరో కంపెనీకి చెందిన రెండు బైకులు ఉన్నాయి. బజాజ్ కంపెనీకి చెందిన రెండు మోడళ్లు దూసుకుపోతున్నాయి. హోండా కంపెనీ చెందిన ఒక బైక్ అమ్మకాల్లో అదరగొడుతోంది.
/rtv/media/media_files/2025/08/28/gst-on-big-bikes-2025-08-28-06-59-40.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/bikes-1-jpg.webp)