Brush: బ్రష్ చేసేప్పుడు ఎక్కువ పేస్ట్ వేసుకుంటే ఏమవుతుంది?
ఉదయం, రాత్రి నోటి శుభ్రతపై దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యమైనది. అయితే టూత్ పేస్ట్ వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. టూత్ పేస్ట్లోని అధిక ఫ్లోరైడ్ పదార్థాలు దంతాలను బలహీనపరచడం, పళ్ల లోపల కావిటీస్ ఏర్పడటం, పిల్లల్లో ఫ్లోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి.
/rtv/media/media_files/2025/10/15/fake-eno-2025-10-15-18-59-36.jpg)
/rtv/media/media_files/2025/04/26/jinTN0tLG7aVz82Gado1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-03T172348.844-jpg.webp)