Toothbrush: టూత్ బ్రష్‌ను బాత్రూమ్లో ఉంచుతున్నారా?..అయితే డేంజర్
టూత్ బ్రష్‌లను బాత్రూమ్లో ఉంచితే ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు.వాడే బ్రష్‌ని బాత్రూమ్లో పెట్టకండి. ఉపయోగించే ముందు బ్రష్‌ను బాగా కడగాలి. ఎప్పుడూ బ్రష్‌కి క్యాప్ పెట్టి ఉంచాలి. తడిచిన బ్రష్ పూర్తిగా ఆరేలా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Using-toothbrush-long-time-can-cause-problems.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Dont-put-a-used-brush-in-the-bathroom-jpg.webp)