Mrunal : పేరుకే 'క్వీన్ ఆఫ్ రొమాన్స్'.. ఒక్కరూ ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు: మృణాల్
హిందీలో రొమాంటిక్ మూవీస్ చేయాలని ఉన్నప్పటికీ అవకాశాలు రావడం లేదని మృణాల్ ఠాకూర్ అంటోంది. 'నాకు ఎన్నో సినిమా అవకాశాలొచ్చాయి. కానీ వాటిల్లో రొమాంటిక్ స్టోరీలు లేవు. అలాంటి జానర్ మూవీస్ చేయాలనున్నా ఒక్కరూ ఆఫర్లు ఇవ్వట్లేదు. ఎందుకో తెలియట్లేదు'అని చెప్పింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-19-5-jpg.webp)