Telangana: వీడు మగాడ్రా బుజ్జి.. ఒకేసారి ఇద్దరి భామల మెడలో తాళికట్టిన తెలంగాణ యువకుడు!- VIDEO
తెలంగాణలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లా గుమ్నూర్ గ్రామానికి చెందిన సూర్యదేవ్ ఒకేసారి ఇద్దరు యువతులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇరువురి ఫ్యామిలీలకు బాండ్ పేపర్ రాసి ఇవ్వడంతో వారు ఒప్పుకున్నారు. దీంతో వీరి పెళ్లి గ్రాండ్గా జరిగింది.