Prashant Kishor: పోలీసుల అదుపులో ప్రశాంత్ కిషోర్..ఎయిమ్స్ కు తరలింపు!
బీపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ రెండు రోజుల క్రితం ఆమరణ నిరాహార దీక్షచేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున పీకేను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎయిమ్స్ కి తరలిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-5-1-jpg.webp)
/rtv/media/media_files/2025/01/06/lhiqbbVTwoYcTdJ8kQi9.jpg)
/rtv/media/media_files/2024/11/12/W4yK6AHUkEC5JlCUiub0.jpg)