Mamata Banerjee : బొక్క బోర్లా పడుతుందా.. కేజ్రీవాల్ చేసిన తప్పే చేస్తానంటున్న మమతా బెనర్జీ!
బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 2011లో అధికారంలోకి వచ్చింది. మూడుసార్లు హ్యాట్రిక్ సాధించింది. అయితే నాలుగో సారి గెలుస్తామని మమత ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కేజ్రీవాల్ చేసిన తప్పే మమతా బెనర్జీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
/rtv/media/media_files/2025/04/08/nEHygSCmPmIOFSTKzbB3.jpg)
/rtv/media/media_files/2025/02/11/btp5CdIWPW0oBjiuyGUt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-45.jpg)