రికార్డ్ స్థాయిలో ధర పలికిన టైటానిక్ ప్రయాణికుడి వాచ్..
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన ఈ ఘటనకు సంబంధించిన ప్రతి విషయం ఏదో ఒక సంధర్బంలో ప్రముఖ వార్త అవుతున్నది. అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే...