తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్రావు దంపతులు
తిరుపతి జిల్లాలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala)శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ మంత్రి హరీష్రావు (Minister Harish rao) దంపతులు దర్శించుకున్నారు. నేడు (సోమవారం) వేకువజామున తిరుమల చేరుకున్న హరీష్ దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.