Tirumala: తిరుమల అక్టోబర్ నెల ఉత్సవాలు..ఈసారి బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి అంటే!
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి కొద్ది రోజుల క్రితమే సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసాయి. ఇక వచ్చే నెలలో టీటీడీ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ సంవత్సరం స్వామి వారికి రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.