Tirumala: జూన్ లో భారీగా పెరిగిన శ్రీవారి ఆదాయం ఎంతంటే?
జూన్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం భారీగా పెరిగింది. వేసవి సెలవులు ముగిసి, తిరిగి పాఠశాలలు ప్రారంభమవడంతో గడచిన నెలలో 24.08 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో టీటీడీకి రూ.119.86 కోట్లు ఆదాయం వచ్చింది.
షేర్ చేయండి
Tirumala Tirupati Devasthanams : తిరుమలలో రద్దీ- టీటీడీ ఏం చెబుతుందంటే...
వేసవి సెలవులు ప్రారంభమవ్వడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో క్రిక్కిరిసిపోతోంది. ఈ రోజు కూడా ఈ రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.
షేర్ చేయండి
Tirumala Tirupati: ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..తెలంగాణ సిఫారసు లేఖలను....
శ్రీవారి ఆలయంలో 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 25న కోయిల్ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 24, 29వ తేదీల్లో సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి