Tirumala Tirupati Devasthanams : తిరుమలలో రద్దీ- టీటీడీ ఏం చెబుతుందంటే...
వేసవి సెలవులు ప్రారంభమవ్వడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో క్రిక్కిరిసిపోతోంది. ఈ రోజు కూడా ఈ రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.