Tirumala : తిరుమలకు కార్లలో వెళుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పని సరి...
తిరుమతితో పాటు ఇతర ప్రాంతాలను దర్శించుకోవడానికి కార్లలో వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల తిరుమలకి వస్తున్న రెండు కార్లు దగ్ధం అయ్యాయి. దీంతో వేసవికాలం కార్లలో వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచిస్తున్నారు.
/rtv/media/media_files/2025/07/05/ttd-devotees-2025-07-05-18-19-56.jpg)
/rtv/media/media_files/2025/04/22/pfFrREeVJdSapghKmrfB.jpg)