TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే
తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై గంట నుంచి మూడు గంటల్లోనే భక్తులకు దర్శనం పూర్తయ్యేలా టీటీడీ AI సహకారం తీసుకోవాలని ప్లాన్ చేసింది.
తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై గంట నుంచి మూడు గంటల్లోనే భక్తులకు దర్శనం పూర్తయ్యేలా టీటీడీ AI సహకారం తీసుకోవాలని ప్లాన్ చేసింది.
సెంబర్ 16 ఉదయం ఏడు గంటల నుంచి ధనుర్మాసం మొదలు కానుంది. దీంతో సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. జనవరి 14 వ తేదీ ధనుర్మాసం ముగుస్తుంది.
తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అయితే సోమవారం తగ్గిన భక్తులు.. నేడు పెరిగారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.