Winter Care: అలసిపోయినట్లుగా అనిపిస్తోందా..? అశాంతిగా ఉంటున్నారా..? కారణం ఇదే కావొచ్చు!
సీజనల్ ఎమోషనల్ డిజార్డర్ అంటే ఏదో ఒక కాలంలో దుఃఖం, నిరాశ కలగడమని అర్థం. ఒక నిర్దిష్ట సమయంలో సంభవించే ఒక రకమైన డిప్రెషన్ ఇది. చలికాంలో ఎక్కువమంది ఈ డిజార్డర్ బారిన పడుతుంటారు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫో కోసం మొత్తం ఆర్టికల్ని చదవండి