Office Colleagues: ఆఫీస్లో మీపై అసూయ ఉన్నవారి పట్ల ఎలా ఉండాలంటే!
ప్రస్తుతం ఉద్యోగం చేసే ప్రదేశంలో ఎంతో మంది మన చుట్టూ ఉంటారు. వీరిలో ప్రతి ఒక్కరూ ఒక్కో విధమైన మనస్తత్వం కలిగి ఉంటారు. సీనియర్స్, జూనియర్స్తో ముందుగానే దగ్గరై పర్సనల్ విషయాలను షేర్ చేస్తే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆఫీస్లో ఎవ్వరినీ మరీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు.