Food Allergy: ఫుడ్ అలర్జీ డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
అలెర్జీ సాధారణమైనది. కొన్ని ఫుడ్స్ తీసుకున్న తర్వాత శరీరం దురదగా మారుతుంది. ఇంకా పెదవులు ఉబ్బుటంతోపాటు చర్మంపై మచ్చలు, గొంతు నొప్పి, దురద, నాలుక బరువెక్కడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా జరిగితే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
/rtv/media/media_files/2024/12/24/vr6qRIWZMoh6YBhPNHOZ.jpg)
/rtv/media/media_files/2024/12/23/EPllmoRMb80ukbHOkWPy.jpg)