Amla: పొద్దున్నే ఉసిరి ఇలా తీసుకుంటే వద్దన్నా జుట్టు పెరుగుతుంది
విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఉసిరి రసం ఖాళీ కడుపుతో తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ఉసిరి రసం ప్రణాళికలో అద్భుతమైన భాగం. ఈ రసం తీసుకోవడం వల్ల జీవక్రియను పెంచడంతోపాటు కొవ్వు కరిగి బరువు తగ్గుతారటున్న నిపుణులు.
/rtv/media/media_files/2025/10/10/head-shave-2025-10-10-13-02-37.jpg)
/rtv/media/media_files/2024/11/09/IF9zoSVpOAt4OUSJcA81.jpg)