Asia Cup 2023: తడబడ్డ భారత బౌలర్లు.. బంగ్లాదేశ్ స్కోర్ ఎంతంటే..?
ఆసియా కప్ 2023లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటర్లు రాణించారు. బంగ్లాదేశ్ బ్యాటర్లు తౌహీద్ హృదోయ్(81), కెప్టెన్ షాకీబుల్ హసన్ (80) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.