Tiger attack: కుమురంభీంలో విషాదం.. పులి పంజాకు యువతి బలి
కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలం గన్నారంలో విషాదం చోటుచేసుకుంది. మోర్లే లక్ష్మి అనే మహిళ పత్తిచేనులో పని చేస్తుండగా పులి పంజాకు బలైయింది. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అధికారులను సస్పెండ్ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.