Tiffin: ఉదయం టిఫిన్ చేయకపోతే ఈ ముప్పు తప్పదు జాగ్రత్త
జీవనశైలి, ఆహారపు అలవాట్లు శరీరంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ మానేస్తే శరీరంలో పోషకాల లోపంతో పాటు స్థూలకాయం, గుండె జబ్బులు, ఒత్తిడి వంటి ఆనారోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. ఉదయం నిద్రలేచిన గంటలోపు అల్పాహారం తీసుకోవాలని సిఫారసు చేస్తారు.