Accident: దొనబండ క్వారీలో ఘోరం.. బండరాళ్ల కింద చితికిపోయిన కార్మికులు!
ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దొనబండ కొండల్లోని క్వారీలో డ్రిల్లింగ్ చేస్తుండగా బండరాళ్లు జారి పడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బండ రాళ్లకింద చితికిపోయిన మృతదేహాలు చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.