Threads: దూసుకెళ్తున్న 'థ్రెడ్స్'.. ఒక సంవత్సరంలోనే 175 మిలియన్ల యూజర్లు..
మార్క్ జుకర్‌బర్గ్ యాప్ థ్రెడ్స్ ప్రత్యేకమైన రికార్డును సృష్టించింది. ఈ యాప్ లాంచ్ అయిన ఏడాదిలోపే మంచి ఆదరణ పొందింది. ఒక సంవత్సరంలోనే ఏకంగా 175 మిలియన్ల యూజర్లను సాధించి రికార్డు సృష్టించింది