Tirumala Ghee Adulteration: నకిలీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం..అది నకిలీదేనని తేల్చిన సీబీఐ
టీటీడీ నకిలీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీకీ నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు సీబీఐ తేల్చింది. పామాయిల్‌కు రసాయనాలు కలిసి..ఆవునెయ్యి మాదిరిగా కనిపించేలా, సువాసన వచ్చేలా చేసి.. TTDకి సరఫరా చేశారని కోర్టుకు CBI నివేదిక అందజేసింది.
/rtv/media/media_files/2025/12/10/fotojet-2025-12-10t112246703-2025-12-10-11-23-07.jpg)
/rtv/media/media_files/2025/11/10/tirumala-adulterated-ghee-controversy-2025-11-10-17-05-14.jpg)