bigboss:నువ్వెన్ని చెప్పినా ఒప్పుకునేదే లేదు...దామినితో శివాజీ వాదన
తెలంగాణ ప్రజలకు కేంద్రప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఏ రాష్ట్రాని లేనంతగా.. తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించబోతోంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్టణం, సికింద్రాబాద్-తిరుపతికి ప్రారంభించగా.. ఇప్పుడు వినాయక నవరాత్రుల కానుకగా.. కాచిగూడ-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభిచనుంది.