Andhra Pradesh : కేబుల్ ఆపరేటర్ ఘాతుకం.. వృద్ధురాలి ఇంట్లో చొరబడి..
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని గోవింద్ అనే కేబుల్ ఆపరేటర్.. లక్ష్మీ నారాయణమ్మ (67) అనే వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించి.. ఆమె మెడకు టవల్ చుట్టి హత్యాయత్నం చేశాడు. ఆమె స్పృహతప్పి పడిపోవడంతో తన ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు గోలుసును ఎత్తుకెళ్లాడు.