Rayalaseema Express : రాయలసీమ ఎక్స్ప్రెస్లో దోపిడీ
అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్--తిరుపతి -రాయలసీమ ఎక్స్ప్రెస్ లో చోరీ జరిగింది. ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు నగదు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను అపహరించారు.
/rtv/media/media_files/2025/05/04/YXK8s9VsONPw2V1mYsak.jpg)
/rtv/media/media_files/2025/04/29/9V5DJnYSsdFQ6CU4nPL5.jpg)