సినిమాNational Film Awards 2023: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. తెలుగు సినిమాకు అవార్డుల పంట.. ఢిల్లీలో జాతీయ సినిమా అవార్డులను ప్రకటించారు. మొత్తం 7 ప్రాంతీయ భాషల్లో అవార్డులు ప్రకటించగా.. ఉత్తమ నటుడి పురస్కారం పుష్ప మూవీకి గానూ అల్లు అర్జున్‌కు దక్కింది. దాదాపు 28 భాషల్లో 280 ఫీచర్ ఫిల్మ్‌లు, 23 భాషల్లో 158 నాన్ ఫీచర్ ఫిల్మ్‌లు అవార్డుల కోసం ఎంట్రీలు రాగా.. వీటిలో ఉత్తమ చిత్రాలను కమిటీ ఎంపిక చేసింది. By Amar 24 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn